2012 లో నిజామాబాద్ లో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బెయిల్ పై ఉన్న అక్బరుద్దీన్, పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కారణంగా అక్బరుద్దీన్ బెయిల్ రద్దు చేయాలని హిందుసంఘటన్ అధ్యక్షులు న్యాయవాది కరుణాసాగర్ హై కోర్ట్ లో వేసిన వ్యాజ్యం పై విచారణ అనంతరం, అక్బరుద్దీన్ కు మరియు CBCID పోలీసులకు కి నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించిన హైకోర్టు...*
అక్బరుద్దీన్ కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు